భారతదేశం, జూన్ 2 -- Gunde Ninda Gudi Gantalu Shruti: బుల్లితెర ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటూ బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న టాప్ సీరియల్స్ లో 'గుండె నిండా గుడి గంటలు' ఒకటి. ఈ సీరియల్‌లోని ప్రతి పాత్రకూ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఇందులో 'శృతి' క్యారెక్టర్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.

సీరియల్‌లో తన యాక్టింగ్ తో మెప్పిస్తున్న ఈ బుల్లితెర బ్యూటీ అసలు పేరు? ఆమె భర్త పేరు మీకు తెలుసా? అంతేకాదు ప్రస్తుతం ఆమె తన రియల్ లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి పర్సనల్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్లో శృతి పాత్రతో ప్రతి తెలుగు ఇంటికి దగ్గరైన నటి విహారిక చౌదరి. ఈ సీరియల్ కు ముందు పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించినా.. ఈ సీరియల్లో శృతి పాత్ర ఆమెను చాలా మంది మరింత దగ్గర చేసింది. విహారిక చౌదరి ...