భారతదేశం, ఏప్రిల్ 20 -- Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో రోహిణిని మరోసారి బుక్ చేసేలా కనిపిస్తాడు మటన్ కొట్టు మాణిక్యం. మీనా బిర్యానీ పార్టీ అతని చావుకు వస్తుంది. ఆమె నుంచి అతడు తప్పించుకుంటాడా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ప్రోమోలో మీనాకు పెద్ద పూల ఆర్డర్ వచ్చినట్లుగా చూపించారు. ఆమె సాధారణ పూల బిజినెస్ నుంచి ఫంక్షన్లలో డెకరేషన్లు చేసే స్థాయికి ఎదిగిన విషయం తెలుసు కదా. అందులో భాగంగా రెగ్యులర్ గా భారీ ఆర్డర్లు వచ్చే వ్యక్తి మీనాకు పరిచయం అవుతాడు.
అదే సంతోషంలో మీనా ఇంటికి స్వీటు తీసుకొని వస్తుంది. షరా మామూలుగానే ప్రభావతి, మనోజ్ ఆమెను అవమానించేలా మాట్లాడతారు. అయితే బాలు మాత్రం స్వీట్లు కాదు.. అందరికీ మటన్ బిర్యానీ పెడదామంటూ మీనాకు డబ్బులు ఇస్తాడు.
దీం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.