భారతదేశం, ఏప్రిల్ 23 -- Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపుతో ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. సత్యం అండ్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఈ కథలో ఇంటి పెద్ద కోడలు రోహిణి తన పెళ్లిని కాపాడుకోవడం కోసం చేసే పనులు.. మిగిలిన వాళ్లకు చిక్కులు తెచ్చి పెడుతూ ఉంటాయి. అయితే తాజా ఎపిసోడ్ లో ఆమె నాటకం బయటపడే పరిస్థితి కనిపిస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందులో సత్యం ఉద్యోగానికి వెళ్లడానికి రెడీ అవుతాడు. బాలు వద్దని వారిస్తున్నా వినడు. తన భార్య చేసిన తప్పుకు తాను ఈ ఉద్యోగం చేయాల్సిందే అని సత్యం పట్టుబడతాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో బాలుయే తన కారులో సత్యాన్ని దిగబెట్టడానికి వెళ్తాడు.
బాలుని సత్యం ఓ స్కూలు దగ్గరికి తీసుకెళ్తాడు. తాను ఉద్యోగం చేయబోయే స్కూల్ ఇదేనని అతడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.