Gunde Ninda Gudi Gantalu Meena: గుండె నిండా గుడి గంటలు మీనా కొత్త జీవితం.. లవర్‌ను పరిచయం చేసిన బ్యూటీ
భారతదేశం, జూలై 31 -- Gunde Ninda Gudi Gantalu Meena: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలులో తన అందం, నటనతో తెలుగు వాళ్ల మనసు దోచిన నటి అమూల్య గౌడ. మీనా అనే పాత్రతో బాగా దగ్గరైంది. ఇప్పుడామె కొత్త జీవితం ప్రారంభించబోతోంది. తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో మరో నటుడు నిరంజన్ తో తాను ఏడడుగులు వేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది.
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మా (Star Maa) మరో సరికొత్త పండుగ వేడుకతో ముందుకు వస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ సందడిని ప్రతిబింబిస్తూ 'మా బోనాల జాతర' (Maa Bonala Jathara) పేరుతో ఒక గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రేక్షకుల అభిమాన జంట నిరంజన్, అమూల్య జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలుకాబోతున్నట్లు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.