భారతదేశం, ఏప్రిల్ 16 -- Gunde Ninda Gudi Gantalu Balu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో మనకు తెలుసు. స్టార్ మాలో వచ్చే ఈ సీరియల్ టాప్ 3 లేదా 4లో కొనసాగుతూ వస్తోంది. ఈ సీరియల్లో బాలు, మనోజ్ పాత్రలు కూడా చాలా ప్రత్యేకం. ఈ అన్నదమ్ములు ఒకరిపై మరొకరు వేసుకునే పంచులు, జోకులు బాగా పేలుతాయి. తాజాగా ఈ ఇద్దరి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలు పాత్ర వేసే నటుడి పేరు విష్ణుకాంత్. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ ను ట్యాగ్ చేస్తూ మరో ఇన్‌స్టా పేజ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో బాలు, మనోజ్ లను చూడొచ్చు. ఈ సీరియల్లో చాలా క్లాస్ గా, పెద్ద బిజినెస్ మ్యాన్‌లా పోజులు కొట్టే మనోజ్.. ఈ వీడియోలో మాత్రం ఒంటిపై ఏమీ లేకుండా కేవలం వేపాకులు మాత్రమే కట్టుకొని కనిపించాడు.
అతన్ని ఈ సీరియల్లో లక్షల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.