Gunde Ninda Gudi Gantalu Balu: గుండె నిండా గుడి గంటలు ఫ్యాన్స్ కు బాలు గుడ్ న్యూస్.. బిగ్ బాస్ 10కు వెళ్తున్నాడా? లేదా?
భారతదేశం, ఆగస్టు 12 -- Gunde Ninda Gudi Gantalu Balu: కింగ్ నాగార్జున హోస్ట్ గా త్వరలోనే ప్రారంభం కానున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో స్టార్ మా టాప్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు' లో 'బాలు' పాత్రతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న విష్ణు కాంత్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తాడనే టాక్ వినిపించింది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గడపకు దగ్గరైన బాలు అలియాస్ విష్ణు కాంత్ తన బిగ్ బాస్ 10 తెలుగు ఎంట్రీపై రియాక్టయ్యాడు. మాస్ అండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న విష్ణుకాంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారని, అందుకే సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడని పెద్ద ఎత్తున రీల్స్, పోస్టులు వైరల్ అయ్యాయి.
ఈ ప్రచారంపై స్వయంగా విష్ణుకాంత్ స్పందిస్తూ త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.