Gunde Ninda Gudi Gantalu: 80's రెట్రో లుక్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు, మీనా.. మీకు నచ్చారా?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Gunde Ninda Gudi Gantalu Balu Meena 80's Look: స్టార్ మా ప్రైమ్ టైమ్ బ్యాండ్‌ను షేక్ చేస్తున్న పాపులర్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు' బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజూ సరికొత్త ట్విస్టులు, ఎమోషనల్ డ్రామాతో సాగే ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రలైన బాలు, మీనా జోడీకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ క్రేజీ కపుల్ 80ల నాటి క్లాసిక్ రెట్రో అవతారంలో మెరిసి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రత్యేక ఫొటోలో బాలు, మీనా డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించారు. 80ల కాలం నాటి వింటేజ్ ఫ్యాషన్, హెయిర్ స్టైల్, క్లాసిక్ అవుట్‌ఫిట్స్‌లో వీరిద్దరి లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం చాట్‌జీపీటీ 80's లుక్ ప్రాంప్ట్ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. సెలబ్రిటీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.