Gunde Ninda Gudi Gantalu: సత్యంకు పోలీస్ స్టేషన్లో ఘోర అవమానం.. అరుణ్‌తో బాలు గొడవ.. స్టేషన్లో షర్ట్ లేకుండా మనోజ్
భారతదేశం, ఆగస్టు 7 -- Gunde Ninda Gudi Gantalu Today Promo: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపుతో ఎంతో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఆ ఛానెల్ రిలీజ్ చేసిన ప్రోమోలో సత్యం ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. మనోజ్ కారణంగా సత్యంకు కూడా ఘోర అవమానం జరుగుతుంది.
గుండె నిండా గుడి గంటలు తాజా ప్రోమోలో రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇంట్లోనే ఉంటుంది. ఆమె మనోజ్ ఫోన్ చేశాడా అని అడుగుతుంది. కానీ తనపై అతనికి ఏ స్థాయిలో కోపం ఉందో తెలుసని, ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఎలా ఫోన్ చేస్తాడని రోహిణి అంటుంది. మనోజ్ కాబట్టి నువ్వు బతికిపోయావ్ వేరే వాళ్లు అయి ఉంటే నీ పరిస్థితి మరోలా ఉండేదని విద్య అంటుంది.
ఇటు మణికంఠతో కలిసి వెళ్తుంటే మనోజ్ రోడ్డుపై రచ్చ చేస్తాడు. అతడు లేడీ కానిస్టేబుల్ తో ప్రవర్తించిన తీరు, ఎస్సై అరుణ్ అతన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.