Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాకు అడ్డంగా దొరికిపోయిన మేక మామ.. మొత్తం ఫ్యామిలీ ముందు బుక్.. రోహిణి, మనోజ్ షాక్
భారతదేశం, ఆగస్టు 3 -- Gunde Ninda Gudi Gantalu Serial Tomorrow Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ రేపటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. అందులో సుందరి పెళ్లిలో మేక మామ అడ్డంగా బుక్కయినట్లు చూపించారు.
స్టార్ మా రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో పద్మావతి, పురుషోత్తం నగలను దొంగతనం చేస్తారు. ఆ నగలతో ఉన్న బ్యాగును పట్టుకొని హడావిడిగా బయటకు వెళ్తుంటారు. ఇంతలో మీనా ఆమెకు అడ్డు వస్తుంది. ఆమెను చూసి కంగారుగా పద్మావతి బయటకు వెళ్తుంది. దీంతో మీనాలో అనుమానం మొదలవుతుంది.
అదే విషయాన్ని బాలుతో చెబుతుంది మీనా. వచ్చేటప్పుడు వీళ్లు చిన్న బ్యాగుతో వచ్చారు. ఇప్పుడిలా పెద్ద బ్యాగుతో వెళ్తున్నారు అంటుంది. అంతలో వాళ్లు ఆటోలో ఎక్కి పారిపోతుండగా.. బాలు ఆటోను అడ్డుకుంటాడు. ఆ ఇద్దరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.