Gujarat Titans : రోడ్డు మధ్యలో ఆగిపోయిన గుజరాత్ టైటాన్స్ బస్సు- ఒక్కసారిగా దట్టమైన పొగ.. ఏం జరిగింది?
భారతదేశం, జూన్ 1 -- అహ్మదాబాద్ వేదికా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు ఆదివారం రాత్రి పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్‌కు తిరిగి వెళుతుండగా.. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఉన్న అధికారిక టీమ్ బస్సు మధ్యలోనే నిలిచిపోయింది. బస్సు లోపల ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, పీటీఐ నివేదిక ప్రకారం.. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదని, కేవలం బస్సు బ్రేక్‌డౌన్ మాత్రమేనని స్పష్టమైంది. ఆటగాళ్లంతా సురక్షితంగా రోడ్డుపైకి దిగి, మరో ప్రత్యామ్నాయ బస్సులో హోటల్‌కు చేరుకున్నారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్‌కు ముందు 24 గంటల్లో గుజరాత్ జట్టు ఎదుర్కొన్న పీడకల లాంటి ప్రయాణ కష్టాలు కూడా వెలుగులోకి వచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.