GTA 6 : జీటీఏ 6 ప్రభంజనం.. 24 గంటల్లో 3.79 బిలియన్ డాలర్ల వసూళ్లు! హాలీవుడ్ సినిమా రికార్డులు బ్రేక్
భారతదేశం, నవంబర్ 21 -- వినోద రంగ చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకూ, ఏ మ్యూజిక్ ఆల్బమ్కూ సాధ్యం కాని అద్భుతాన్ని ఒక వీడియో గేమ్ సాధించింది! గేమింగ్ ప్రపంచం ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6' విడుదలైన తొలి 24 గంటల్లోనే ఏకంగా 3.79 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 35,100 కోట్లకు పైగా) అమ్మకాలు జరిపి సరికొత్త చరిత్ర లిఖించింది.
గురువారం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ గేమ్.. తన మునుపటి సంచలనం 'జీటీఏ 5' తొలిరోజు రికార్డులను ఎప్పుడో దాటేసింది! గేమ్ అధికారికంగా విడుదల కాకముందే 3.25 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయని డెవలపర్ సంస్థ 'రాక్‌స్టార్ గేమ్స్' తాజాగా ప్రకటించింది.
నియాన్ వెలుగులతో మెరిసిపోయే 'వైస్ సిటీ' వీధుల్లో లూసియా, జేసన్ అనే నేరస్తుల జంట సాగించే సాహసాల చుట్టూ ఈ గేమ్ కథ తిరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల యు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.