GT vs RR : వైభవ్ సూర్యవంశీని ఔట్ చేస్తే ఫైనల్‌కే! గిల్ వ్యూహం ఏంటి? నేడే ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2
భారతదేశం, మే 29 -- IPL 2026 qualifier 2 : ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 ఎడిషన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అందరి చూపు యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. బుధవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఈ 15ఏళ్ల బుడ్డోడి బ్యాటింగ్‌కి అందరు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ కీలక మ్యాచ్ వెదర్ రిపోర్టు, పిచ్ రిపోర్టు, ఇరు జట్ల స్టాట్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
చంఢీగఢ్లోని మహారాజ యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య క్వాలిఫైయర్-2 జరగనుంది. జియో హా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.