Green Tea vs Lemon water : పొట్ట చుట్టూ కొవ్వు కరిగించేందుకు ఏది బెస్ట్? గ్రీన్ టీనా.. నిమ్మరసమా?
భారతదేశం, మే 25 -- భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు తమ రోజును గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నిమ్మరసం నీళ్లతో ప్రారంభిస్తుంటారు. పొట్ట కొవ్వును కరిగించుకోవడంలో ఇవి ఎఫెక్టివ్ అవ్వడమే ఇందుకు కారణం. అయితే, ఈ రెండింటిలో ఏది వేగంగా పనిచేస్తుంది? 'జర్నల్ ఆఫ్ ఒబెసిటీ' పరిశోధనల ప్రకారం.. గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్ నేరుగా కొవ్వును కరిగిస్తాయి. మరోవైపు నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గాలనుకునే వారికి ఏది ఉత్తమమో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
నేరుగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే విలక్షణమైన పోషకాలు:
క్యాటచిన్స్, కెఫిన్: గ్రీన్ టీలో 'ఈజీసీజీ' (epigallocatechin gallate) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ (క్యాటచిన్), తగినంత క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.