Green Card: అమెరికాలో గ్రీన్ కార్డు బిల్లు పునరుద్ధరణకు ఒత్తిడి: హెచ్-1బి భారతీయులకు ఊరటనిచ్చేనా?
భారతదేశం, జూలై 28 -- అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే లక్ష్యంతో కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనెటర్ అలెక్స్ పడిల్లా 'రెన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929' (Renewing Immigration Provisions of the Immigration Act of 1929) బిల్లుపై తాజాగా మళ్లీ ప్రకటన చేశారు. అమెరికాలో దశాబ్దాలుగా నడుస్తున్న పాతబడిన చట్టాలను అధిగమించి, కష్టపడి పనిచేసే వలసదారులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రతిపాదిత బిల్లు చట్టంగా మారితే, అమెరికాలో కనీసం 7 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నివసిస్తున్న విదేశీయులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు.
"సంవత్సరం క్రితం కష్టపడి పనిచేసే వలసదారులను ఆదుకోవడానికి నేను ఈ బిల్లును ప్రవేశపెట్టాను. అమెరికా ఆర్థిక వ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.