Govinda: ఇంత చీప్‌గా మాట్లాడతావా.. చాలా బూతులు తిడుతున్నావ్.. పిల్లలూ అవే నేర్చుకుంటారు..: భార్యపై నటుడి ఫైర్
భారతదేశం, ఆగస్టు 16 -- Govinda: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య నడుస్తున్న ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు రోడ్డున పడింది. తనను పబ్లిక్‌గా అవమానిస్తూ, మీడియా ముందే అసభ్యకరమైన బూతులు వాడుతోందంటూ భార్య సునీతపై గోవింద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రవర్తన వల్ల సమాజంలో తన గౌరవం పోతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో గోవింద తన భార్య తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "సునీతాజీ.. ఈమధ్య మీరు కెమెరాల ముందు కూడా బూతులు ఎక్కువగా మాట్లాడేస్తున్నారు. మిమ్మల్ని చూసి కొందరు ఇన్ స్పైర్ అయితే, మీ అసలు రూపం బయటపడుతుంది" అని గోవిందా హెచ్చరించారు.
యువత మిమ్మల్ని ఫాలో అవుతుంటే, ఇలా ప్రవర్తించడం అస్సలు సరికాదని మండిపడ్డారు. "ఒకవేళ జనాలు మిమ్మల్ని కూడా అదే రేంజ్‌లో తిడితే పరిస్థితి ఏంటి? మన కుటుంబం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.