Gopichand: మళ్లీ విలన్‌గా స్టార్ హీరో గోపీచంద్.. ఈసారి తమిళంలో.. ఇండస్ట్రీలో క్రేజీ బజ్
భారతదేశం, నవంబర్ 17 -- Gopichand: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) 2026 సంవత్సరంలో వరుసగా మూడు భారీ విజయాలతో (హ్యాట్రిక్ హిట్స్) బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే విడుదలైన 'సీన్' (Scene) సంచలన విజయం తర్వాత ఏమాత్రం విరామం తీసుకోకుండా, 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి జపాన్‌లో తన తదుపరి చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగానే, సూర్య చేయబోయే మరో క్రేజీ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన బజ్ నడుస్తోంది.
'డీసీ' (DC) ఫేమ్ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సూర్య నటించబోయే భారీ యాక్షన్ చిత్రంలో, టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించనున్నారని సమాచారం. అదే నిజమైతే గోపీచంద్‌కు ఇదే తొలి తమిళ చిత్రం కానుంది.
తెలుగు సినీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.