భారతదేశం, ఏప్రిల్ 13 -- Gopichand: గోపీచంద్ కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సారి డిఫరెంట్ స్టోరీతో పక్కా హిట్ కొట్టేందుకు ప్లాన్ వేసుకున్నాడు. గోపీచంద్ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. సినిమా టైటిల్ రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
భరతవర్ష
గోపీచంద్ కొత్త సినిమాకు 'భరతవర్ష' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా పేరు చూస్తుంటేనే ఇది దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వీడియోలో గోపీచంద్ యోధుడిగా కనిపించాడు. శత్రుమూకలను చీల్చి చెండాడుతున్నాడు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.