Google voluntary exit : లేఆఫ్స్ కాదు.. వాలంటరీ ఎగ్జిట్! 5 దేశాల్లో గూగుల్ ఉద్యోగులకు భారీ ఆఫర్లు
భారతదేశం, నవంబర్ 5 -- కృత్రిమ మేధస్సు (ఏఐ) రేసులో ముందంజలో నిలిచేందుకు ప్రపంచ టెక్ దిగ్గజాలు మైండ్ గేమ్‌తో పాటు వేల కోట్ల డాలర్ల వ్యయాలను కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు లేఆఫ్స్ అని వాలంటరీ ఎగ్జిట్లను ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ 'గూగుల్' సైతం తమ ఉద్యోగులకు స్వచ్ఛంద రాజీనామా పథకాలను (వాలంటరీ బైఅవుట్ ఆఫర్స్) అందిస్తోంది.
ఈ ఏడాది జూన్ నెల నుంచే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని ఎంపిక చేసిన బృందాలకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేయడం ప్రారంభించినట్లు గూగుల్ ప్రతినిధి రాయిటర్స్ సంస్థకు అధికారికంగా ధృవీకరించారు.
ఆల్ఫాబెట్ సంస్థ వ్యయ నియంత్రణ పేరుతో తీసుకొస్తున్న ఈ వాలంటరీ బైఅవుట్ నిర్ణయాలు, గ్లోబల్ టెక్ కారిడార్‌లో పనిచేస్తున్న తెలుగు టెక్కీల ఉద్యోగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.