Google Fitbit edge : ఫిట్‌బిట్ ఎడ్జ్ వచ్చేసింది! రూ.15వేల బడ్జెట్లో కలర్ స్క్రీన్, జీపీఎస్ స్మార్ట్‌వాచ్
భారతదేశం, అక్టోబర్ 13 -- టెక్ దిగ్గజం గూగుల్ ఫిట్నెస్ ప్రేమికుల కోసం 'ఫిట్‌బిట్ ఎడ్జ్' పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌వాచ్‌లలో హెవీ ఫీచర్లు వద్దనుకునే వారికి, అలాగని స్క్రీన్ లేని సాధారణ బ్యాండ్లు నచ్చని వారికి ఇది సరైన ప్రాధాన్యతగా నిలవనుంది. 179 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 17,000) ప్రాథమిక ధరతో లభించే ఈ వాచ్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫిట్‌బిట్ ఎయిర్ (100 డాలర్లు), గూగుల్ పిక్సెల్ వాచ్ 5 (400 డాలర్ల)ల మధ్య బడ్జెట్ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది.
గూగూల్ ఫిట్‌బిట్ ఎడ్జ్ ట్రాకర్ వాచ్‌లో 1.34 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్ప్లేను అందించారు. ఇది గతంలో వచ్చిన ఫిట్‌బిట్ ఛార్జ్ 6 కంటే 46 శాతం పెద్దదిగా ఉండటంతో పాటు 'ఆల్వేస్ ఆన్' సదుపాయాన్ని కలిగి ఉంది. వర్కౌట్లను నిలిపివేయడానికి, మెనూలను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.