Gold Price Today : బంగారం, వెండి ధరలు డౌన్- ఇక్కడి నుంచి పెరుగుతాయా? పడతాయా?
భారతదేశం, జూలై 7 -- జులై 7, మంగళవారం ఉదయం బంగారం, వెండి ధరలు పడ్డాయి. ఎంసీఎక్స్ (మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్) గోల్డ్ ఆగస్ట్ కాంట్రాక్ట్స్ 0.52శాతం పతనమై రూ. 1,46,148 (10గ్రాములు) వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 1.14శాతం మేర పడి కేజీకి రూ. 2,33,416 వద్ద కొనసాగుతున్నాయి.
జూన్ నెలలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశానికి సంబంధించిన "మినిట్స్" జులై 8న వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం బంగారం, వెండి ధరలు డౌన్ అవుతున్నాయి.
అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల భారీగా పెరిగిన ముడి చమురు ధరలు, తద్వారా వచ్చిన ద్రవ్యోల్బణ సమస్యల కారణంగా ఈ ఏడాది 3 రేట్ హైక్స్ ఉంటాయని మార్కెట్ భావించింది. కానీ భౌగోళిక అనిశ్చితులు తగ్గడం, ముడి చమురు ధరలు పడటం, అమెరికాలో జూన్‌కి సంబంధించిన ఉద్యోగాల డేటా అనుకున్న దాని కన్నా తక్కువగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.