Godavari Water Hyderabad : హైదరాబాద్కు అదనంగా గోదావరి నీళ్లు - శరవేగంగా అనుసంధాన పనులు..!
భారతదేశం, నవంబర్ 11 -- హైదరాబాద్ మహానగరంలో రాబోయే రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా జలమండలి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. అంతర్జాతీయంగా ఎల్నినో పరిస్థితులు నెలకొనడం.. దానికి తోడు నగరానికి ప్రధాన తాగునీటి ఆధారాలైన సింగూరు, మంజీరా జలవనరుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు ముందస్తు చర్యలను వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) అదనపు గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించనుంది. ఇప్పటికే పైప్ లైన్ అనుసంధాన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 15వ తేదీ నాటికి పైప్లైన్ అనుసంధాన పనులను పూర్తి చేసి గోదావరి జలాలను నగరానికి రప్పించాలని అధికారులు నిర్ణయించారు.
పైప్లైన్ నిర్మాణాన్ని ఒకే వైపు నుంచి కాకుండా రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టి, అనుసంధాన ప్రక్రియను వేగంగా చేస్తున్నారు. బి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.