Goa Vande Bharat : గోవా.. ఇక మరింత దగ్గర! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రైల్వే శాఖ బిగ్ అప్డేట్
భారతదేశం, అక్టోబర్ 5 -- సిలికాన్ సిటీ బెంగళూరు నుంచి అందమైన గోవా తీరాలకు వెళ్లాలనుకునే పర్యాటకులకు, నిత్యం ప్రయాణించే వారికి భారతీయ రైల్వే తీపి కబురు అందించింది. కర్ణాటకలోని మలనాడ్, తీరప్రాంత పట్టణాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ బెంగళూరు-గోవా మధ్య సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం మంగళూరు సెంట్రల్ నుంచి గోవాలోని మడ్గావ్ వరకు నడుస్తున్న వందే భారత్ రైలును బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుతం విస్తరిస్తున్న ఈ ప్రతిపాదిత సర్వీస్ 'యశ్వంత్‌పూర్-మడ్గావ్-యశ్వంత్‌పూర్' (రైలు సంఖ్యలు 26655/26656) పేరుతో పట్టాలెక్కనుంది. ఈ రైలు బెంగళూరు నుంచి బయలుదేరి మంగళూరు జంక్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.