భారతదేశం, డిసెంబర్ 7 -- గోవాలోని ఆర్పోరా ప్రాంతంలో ఉన్న ఒక రెస్టారెంట్-కమ్-క్లబ్లో శనివరం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 23 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే అత్యవసర బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు రాత్రంతా శ్రమించారు.
గోవా డీజీపీ అలోక్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ... పోలీసులకు అర్ధరాత్రి దాటిన వెంటనే అప్రమత్తత సమాచారం అందిందని తెలిపారు.
"ఆర్పోరాలోని ఒక రెస్టారెంట్-కమ్-క్లబ్లో దురదృష్టకర సంఘటన జరిగింది. సరిగ్గా 12.04కు కంట్రోల్ రూమ్‌కి మంటల గురించి సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు, ఫైర్ బ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.