భారతదేశం, డిసెంబర్ 7 -- పర్యాటకుల డిసెంబర్ డెస్టినేషన్ అయిన గోవాలో అత్యంత ఘోర, విషాదకర సంఘటన చోటుచేసుకుంది! అర్పోరాలోని ఓ రెస్టారెంట్-కమ్- నైట్‌క్లబ్‌లో శనివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
మృతి చెందిన 23 మందిలో ముగ్గురు తీవ్రమైన కాలిన గాయాల కారణంగా చనిపోగా, మిగిలిన వారంతా ఊపిరాడక మరణించారు. మృతుల్లో చాలా మంది క్లబ్‌కి చెందిన కిచెన్ స్టాఫ్ ఉన్నారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని, కాగా మరో ముగ్గురు, నలుగురు పర్యాటకులు కూడా ఉన్నారు.
గోవా రాజధాని పణాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్పోరా గ్రామంలో ఈ క్లబ్ గత ఏడాదే ప్రారంభమైంది. అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బిర్చ్ బై రోమియో లేన్ అనే ఈ ప్రముఖ పార్టీ వేదికలో మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.