Giri Babu Death: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. పాపులర్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. 600కు పైగా సినిమాలు.. హీరో, విలన్!
భారతదేశం, నవంబర్ 14 -- Giri Babu Death: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. విలక్షణమైన పాత్రలతో అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు. ఆయన ఇవాళ (నవంబర్ 14) కన్నుమూశారు. 1973లో 'జగమే మాయ' చిత్రంతో కెరీర్ ప్రారంభించి సుమారు 600కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు రఘుబాబు టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గిరిబాబు మరణ వార్త విని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన 1946 జూన్ 8న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలోని ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కళారంగం, నాటకాలపై ఉన్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఎన్నో కలలతో అవకాశాల కోసం అప్పటి మద్రాస్ (ప్రస్తుత చెన్నై) నగరానికి వెళ్లి చాలా కష్టాలు పడ్డారు.
సుదీర్ఘ పోరా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.