భారతదేశం, మే 1 -- Getup Srinu: కష్టపడి ఎదిగిన నటుల్లో గెటప్ శ్రీను ఒకడు. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన అతను.. తన కామెడీతో నవ్విస్తున్నాడు. మంచి సక్సెస్ తో సాగిపోతున్నాడు. అయితే తాజాగా జాఫర్ తో ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గెటప్ శ్రీనును జాఫర్ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. లాస్ట్ ప్రాజెక్ట్ కూడా మీది బాగా సక్సెస్ అయినట్లు ఉందని శ్రీనును జాఫర్ అడుగుతాడు. ''అవును అన్న, దేవుడి దయ వల్ల లాస్ట్ మూవీ మంచి సక్సెస్ అయింది. నెక్ట్స్ ఏంటీ అంటే? కొత్తగా ఉంటుందని మన నాగబాబుతో వెబ్ సిరీస్ చేస్తున్నాం'' అని శ్రీను వెల్లడిస్తాడు.
''నాకు టైటిల్ చెప్పినప్పుడు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అరె.. భలే డిఫరెంట్ గా ఉంది. భలే క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.