Gen Alpha విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పుతున్న Gen Z వాలంటీర్లు
భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఇప్పుడు బడుల్లో చదువుకుంటున్న Gen Alpha విద్యార్థులకు అతి దగ్గరగా ఉండే తరం వారు Gen Z. వయసులో ఈ రెండు తరాల వారికీ ఒకరి ప్రపంచాన్ని మరొకరు అర్థం చేసుకోగలిగేంత సామీప్యత ఉంది. అయితే.. Gen Z వారు కొన్ని జీవన నైపుణ్యాలను వ్యయప్రయాసలకోర్చి నేర్చుకున్నారు. అనుభవంలో మరికొన్ని జీవిత పాఠాలను తెలుసుకున్నారు. ఆ నైపుణ్యాలను తమ తర్వాతి తరానికి అందించడానికి ముందుకు వస్తున్నారు.
ఈ రెండు తరాల మధ్య ఉన్న సారూప్యత వల్లనేనేమో.. ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ 'చైల్డ్ రైట్స్ అండ్ యు' (CRY) వాలంటీర్ల బృందం బెంగళూరు, హైదరాబాద్, తిరూర్లలో.. జెన్ ఆల్ఫా విద్యార్థులతో నిండిన తరగతి గదుల్లోకి అడుగు పెట్టినప్పుడు మంచి ప్రతిస్పందన లభిస్తోంది. మంచి ఫలితాలను సాధిస్తోంది. వీరు జెన్ జీ యువత - కాలేజీ విద్యార్థులు, ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.