Geethanjali Re Release: మూవీ లవర్స్ గెట్ రెడీ.. మళ్లీ వచ్చేస్తున్న క్లాసిక్ లవ్ స్టోరీ.. గీతాంజలి రీ రిలీజ్ డేట్ ఇదే!
భారతదేశం, అక్టోబర్ 1 -- Geethanjali Re Release: తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాల్లో 'గీతాంజలి' ఒకటి. 1989లో విడుదలైన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే మోస్ట్ ఎఫెక్టివ్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్లాసిక్ మ్యాజిక్‌ను ఈ జనరేషన్ సినీ లవర్స్ కు అందించడం కోసం మూవీ టీమ్ రీ రిలీజ్ ప్లాన్ చేసింది.
గీతాంజలి సినిమాను 4K సాంకేతికతతో అందించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ శ్రీకారం చుట్టింది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 2025 ప్రకటన ప్రకారం నవంబర్ 14, 2025న రీ రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆగస్టు 28, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా పడింది.
తాజాగా ఈ వాయిదాల సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ గీతాంజలి రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.