Geethanjali: ఎవర్గ్రీన్ క్లాసిక్ గీతాంజలి మళ్లీ వస్తోంది.. నాగార్జున బర్త్డే సందర్భంగా రీరిలీజ్
భారతదేశం, జూన్ 15 -- Geethanjali: తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే బెస్ట్ రొమాంటిక్ డ్రామాల్లో 'గీతాంజలి' స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. అక్కినేని నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన ఈ క్లాసిక్ వండర్ ను వెండితెరపై మళ్లీ చూడటానికి ఆడియన్స్ ఎప్పటినుంచో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు నాగార్జున బర్త్డే (ఆగస్టు 29) స్పెషల్ ట్రీట్ గా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 28న ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు 'శ్రీ పద్మిని సినిమాస్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ అప్డేట్ తో నాగ్ ఫ్యాన్స్ తో పాటు మంచి లవ్ స్టోరీస్ ఇష్టపడే సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
లెజెండరీ మేకర్ మణిరత్నం (Mani Ratnam) డైరెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా గీతాంజలి. ఈ సినిమాతోనే హీరోయిన్ గా గిరిజా శెట్టర్ టాలీవుడ్ కు పరిచయమై తన బ్యూటిఫుల్ యాక్టింగ్ తో ఆడియన్స్ గుండె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.