భారతదేశం, ఏప్రిల్ 29 -- Gayapadda Simham: ఓ వైపు యాక్టింగ్, మరోవైపు డైరెక్షన్ తో దూసుకెళ్తున్నాడు తరుణ్ భాస్కర్. అతను హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ 'గాయపడ్డ సింహం'. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఈ ఈవెంట్ కు తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేదు.
గాయపడ్డ సింహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేకపోయాడు. అతను థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ తో తరుణ్ భాస్కర్ స్పష్టం చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ వాళ్ల అమ్మ ఫోన్ నుంచి తరుణ్ భాస్కర్ వీడియో కాల్ లో మాట్లాడాడు.
గాయపడ్డ సింహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎందుకు రాలేదని యాంకర్ సుమ అడిగితే.. ఇండియా వీసా దొరకడం లేదని తరుణ్ భాస్కర్ చెప్పాడు. మరి అమ్మ కూడా ఇక్కడే ఉంది, పప్పన్నం ఎప్పుడు పెడుతున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.