Gavaskar Vaibhav: ఐర్లాండ్‌తో సిరీస్‌లో వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు? సునీల్ గవాస్కర్ ఫైర్-ఇంగ్లాండ్‌లో సరిచేసుకోవాలంటూ
భారతదేశం, జూన్ 29 -- Gavaskar Vaibhav: టీమిండియాపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆటగాళ్లపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన ఇండియన్ టీమ్.. పసికూన ఐర్లాండ్ చేతిలో వరుసగా రెండు టీ20 మ్యాచ్ లు ఓడిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదంటూ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు.
భారత దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న బీహార్‌కు చెందిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ అరంగేట్రంపై ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనే అతను అరంగేట్రం చేసి, ల్యాండ్‌మార్క్ సాధిస్తాడని అంతా అనుకున్నారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత మేనేజ్మెంట్ ప్రస్తుతానికి సీనియర్లు అభిషేక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.