భారతదేశం, ఏప్రిల్ 9 -- Gaur Gopal Das Quotes: చాలామంది ఆధ్యాత్మికత అనగానే తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేవాలని, గంటల తరబడి ధ్యానం చేయాలని లేదా సంసార సాగరాన్ని వదిలేయాలని అనుకుంటారు. కానీ, అసలు ఆధ్యాత్మికత అంటే ఈ ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, ప్రపంచంలో ఉంటూనే మనపై మనకు నియంత్రణ కలిగి ఉండటం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించి, మానసిక ప్రశాంతతను పొందడానికి చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్ పేర్కొన్నారు. ఆయన సూచించిన ఆ 5 కీలక మార్పులు ఇవే..
మనం అందరికీ సమయం ఇస్తాం కానీ, మన గురించి మనం ఆలోచించుకోవడానికి మాత్రం టైమ్ లేదంటాం. "సరైన సమయం" వస్తుందని వేచి చూడటం కంటే, మనమే ఆ సమయాన్ని సృష్టించుకోవాలని గౌర్ గోపాల్ దాస్ సూచిస్తున్నారు. ఇది రోజూ మీ అంతరాత్మతో మీరు పెట్టుకునే ఒక చిన్న అప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.