Ganguly Biopic: గంగూలీ బయోపిక్.. ఈడెన్ గార్డెన్స్‌లో షూటింగ్.. అచ్చూ దాదాలా రాజ్‌కుమార్ రావ్.. ఫొటోలు వైరల్
భారతదేశం, మే 28 -- Ganguly Biopic: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' (Dada: The Sourav Ganguly Story) షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. బాలీవుడ్ వెర్సటైల్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కోల్‌కతాలో కీలకమైన 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ బయోపిక్కు పక్కా నేటివిటీ, ప్రామాణికత తీసుకురావడానికి చిత్ర బృందం కోల్‌కతాలోని నిజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతోంది. బెహలా సందుల నుండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాల వరకు 'దాదా' ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.
గంగూలీ పుట్టి పెరిగిన బెహలాలోని ఆయన సొంత నివాసంలోనే మంగళవారం (మే 26) తెల్లవారుజామున షూటింగ్ ప్రార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.