Gandhi jayanti 2026 : వరుసగా 3 రోజులు స్టాక్ మార్కెట్లు బంద్- ఈరోజు బ్యాంకులకు సెలవు
భారతదేశం, అక్టోబర్ 2 -- దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, బ్యాంకింగ్ వినియోగదారులకు అలర్ట్! అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి జాతీయ సెలవుదినం కావడంతో బాంబేే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి.
మరోవైపు శుక్రవారంతో పాటు శని, ఆదివారాలు తోడవడంతో వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బ్యాంకులు మాత్రం శనివారం పనిచేస్తాయి.
మరిన్ని వివరాల్లోకి వెళితే..
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అధికారిక క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2న అన్ని రకాల ట్రేడింగ్ విభాగాలు మూతపడ్డాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఎన్డీఎస్-ఆర్ఎస్టీ, ట్రై పార్టీ రేపో విభాగాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. దీనితో పాటు కమోడిటీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.