Gandhi Jayanthi OTT: గాంధీ జయంతి స్పెషల్.. ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన 5 సినిమాలు.. ఆస్కార్ విన్నర్.. షారుక్, కమల్ మూవీ!
భారతదేశం, అక్టోబర్ 2 -- Gandhi Jayanthi OTT: భారత స్వాతంత్య్ర పోరాట మార్గదర్శి, జాతిని ఏకతాటిపైకి తెచ్చి స్వేఛ్చా వాయువులు పీల్చేలా చేసిన మహా మనిషి మహాత్మా గాంధీ. ఇవాళ ఆయన జయంతి. ప్రతి ఏటా గాంధీ జయంతిని దేశ ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా గాంధీ గొప్పతనాన్ని, ఆయన జీవిత పాఠాలను చూపించిన సినిమాల ఓటీటీ వివరాలు ఇక్కడ చూసేయండి.
దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'మహాత్మ' చిత్రం నటుడు శ్రీకాంత్ కెరీర్లో 100వ సినిమాగా నిలిచింది. రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ తిరిగే 'దాసు' అనే యువకుడు అనుకోకుండా గాంధేయ మార్గానికి ఆకర్షితుడై, హింస కంటే అహింసే అత్యంత బలమైన ఆయుధమని ఎలా నిరూపించాడో ఈ చిత్రం ఎమోషనల్గా చూపిస్తుంది.
భావన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అందించిన పాటలు, కృష్ణవంశీ మార్క్ డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ప్రస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.