Gajalakshmi Rajayogam: 12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలో గజలక్ష్మి రాజయోగం, ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. డబ్బే డబ్బు
భారతదేశం, ఏప్రిల్ 30 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. 12 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది, ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రమే ఎక్కువగా లాభాలను పొందబోతున్నారు. ఈ గజలక్ష్మి రాజయోగం గురువు, శుక్రుల మధ్య ఏర్పడబోతోంది. ఈ యోగం వలన చాలా రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందబోతున్నారు.
గురువు జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు సంతోషం, విలాసాలు, డబ్బు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు ఇది జీవితంలో బ్యాలెన్స్‌ను తీసుకువస్తుంది. ఈ యోగం మొదటి దశ మే నెలలో మిథున రాశిలో ప్రారంభమవుతుంది. మే 14 నుంచి జూన్ 1 వరకు ఉంటుంది. రెండవ దశ కర్కాటక రాశిలో జూన్ 8 నుంచి జూలై 4 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.