Future City Police : 244 టూ వీలర్స్ వేలం.. ఈ లింక్ క్లిక్ చేసి వెహికల్ డీటెయిల్స్ చూడండి
భారతదేశం, నవంబర్ 5 -- మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన, ఎవరూ క్లెయిమ్ చేయని 244 వాహనాలను వేలం వేయనున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ వాహనాలకు సంబంధించి యజమానులు లేదా చట్టపరమైన హక్కుదారులు తమ యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది.
ఈ వాహనాల్లో 80 హీరో ప్యాషన్ ప్లస్, 47 హీరో గ్లామర్, 37 హీరో స్ప్లెండర్, 58 బజాజ్ పల్సర్, 18 హోండా షైన్, నాలుగు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం 'ఫ్యూచర్ సిటీ పోలీస్ యాక్ట్, 2026'లోని సెక్షన్లు 6(2), 7, అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్లు 39, 40, 41 ప్రకారం, ఈ వాహనాలను ఆన్‌లైన్ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తారు.
వాహన యజమానులు, చట్టపరమైన హక్కుదారులు, రుణం కోసం తాకట్టు హక్కులు కలిగిన వారు, ఈ నో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.