Friendship Day OTT: ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 తెలుగు ఫ్రెండ్షిప్ సినిమాలు- మీ కోసమే!
భారతదేశం, ఆగస్టు 2 -- Friendship Day OTT: స్నేహం అనేది ఎల్లలు లేని ఒక మధురమైన అనుభూతి. జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే స్నేహితులు ఇచ్చే ధైర్యమే వేరు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ గ్యాంగ్‌తో కలిసి ఇంట్లోనే సరదాగా గడపాలని ప్లాన్ చేసుకుంటే.. లేదా దూరంగా ఉన్న మీ బెస్ట్ ఫ్రెండ్‌ను గుర్తుచేసుకుంటూ ఒక మంచి సినిమా చూడాలనుకుంటే.. ఓటీటీలో ఉన్న టాప్ 5 తెలుగు ఫ్రెండ్షిప్ సినిమాలపై లుక్కేయండి.
స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
జోనర్: యంగ్ అడల్ట్ బడ్డీ కామెడీ
ఎందుకు చూడాలి?: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితరం యూత్‌కు ఒక 'బెంచ్‌మార్క్ కల్ట్ క్లాసిక్'. నలుగురు చిన్ననాటి స్నేహితులు తమ కలలు, విఫల ప్రేమలు కెరీర్ ఒత్తిళ్ల మధ్య కలిసి చేసిన 'గోవా ట్రిప్' కథాంశంతో ఇది సాగుతుంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.