భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ సిట్కామ్ 'ఫ్రెండ్స్' (Friends) అభిమానులకు నెట్ఫ్లిక్స్ అదిరిపోయే తీపి కబురు అందించింది. గతేడాది డిసెంబర్ 30న ఈ వెబ్ సిరీస్ను తన ప్లాట్ఫామ్ నుండి తొలగించిన నెట్ఫ్లిక్స్.. ఇప్పుడు మళ్ళీ స్ట్రీమింగ్ హక్కులను పునరుద్ధరించుకుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ ప్రకటన రావడంతో చాలామంది ఇది 'ఏప్రిల్ ఫూల్స్ డే' ప్రాంక్ ఏమో అని సందేహించారు. కానీ ఇది నిజమేనని, అధికారికంగా ఈ సిరీస్ తిరిగి నెట్ఫ్లిక్స్ క్యాటలాగ్లోకి చేరిందని స్పష్టమైంది.
దాదాపు మూడు నెలల నిరీక్షణ తర్వాత 'ఫ్రెండ్స్' సిరీస్ లవర్స్ తమ అభిమాన షోను మళ్ళీ ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. ఈ సిరీస్కు సంబంధించిన మొత్తం 10 సీజన్లు, అందులోని 236 ఎపిసోడ్లు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పాపులర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.