భారతదేశం, మే 5 -- Refrigerator Safety Tips Summer : వేసవి కాలం మొదలైందంటే చాలు.. ఇంట్లో అందరూ ఎక్కువగా వాడే వస్తువు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఫ్రిజ్ మాత్రమే. చల్లని నీరు, పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా, ఆహారం పాడవకుండా ఉండటానికి నేడు ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్ తప్పనిసరి అయిపోయింది. అయితే, ఎంతటి సౌకర్యాన్ని ఇస్తుందో, అంతే జాగ్రత్తగా దీన్ని నిర్వహించకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది.
ఇటీవల కాలంలో వేసవి ఎండల తీవ్రతకు ఫ్రిజ్ కంప్రెసర్లు పేలిపోతున్న వార్తలు మనం తరచుగా వింటున్నాం. అధిక వేడి, వోల్టేజ్ సమస్యలు, నిర్వహణ లోపాల వల్ల ఫ్రిజ్ ఒక బాంబులా మారే అవకాశం ఉంది. మీ ఇంట్లోని ఫ్రిజ్ సురక్షితంగా ఉండాలంటే మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న పొరపాట్లను తక్షణమే సరిదిద్దుకోవాలి.
చాలా ఇళ్లలో స్థలం తక్కువగా ఉందని ఫ్రిజ్‌ను గోడకు అతుక్కుపోయేలా పెడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.