Friday Top OTT Releases: అసలైన ఎంటర్టైన్మెంట్ పండగ-ఓటీటీలో ఫ్రైడే టాప్ రిలీజ్లు ఇవే-రొమాంటిక్ డ్రామా టు మిస్టరీ!
భారతదేశం, అక్టోబర్ 9 -- Friday Top OTT Releases: ఈ శుక్రవారం (అక్టోబర్ 9, 2026) డిజిటల్ ఆడియన్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త వినోదాన్ని మోసుకొచ్చాయి. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్ వేదికగా యాక్షన్, సస్పెన్స్, రూరల్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు విడుదలై అలరిస్తున్నాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి రావడం విశేషం. ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, మనోరమా మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్, స్టార్జ్ ప్లేలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు వైశాఖ్ మార్క్ ఎలివేషన్లు, పృథ్వీరాజ్ మాస్ ప్రెజెన్స్, మోహన్‌లాల్ సర్ప్రైజ్ క్యామియో ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
మాస్ మహారాజ రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.