Friday OTT Releases: థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. నెట్ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ శుక్రవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 9
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Friday OTT Releases: ఈ లాంగ్ వీకెండ్ థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే చిల్ అవ్వాలనుకునే మూవీ లవర్స్ కోసం ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్స్టార్లలో ఈ శుక్రవారం ఏకంగా 7 సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి.
యాక్షన్, థ్రిల్లర్, డార్క్ కామెడీ, హిస్టారికల్ డ్రామా నుంచి పవర్ ఫుల్ రివేంజ్ స్టోరీల వరకు ప్రతీ జానర్ ప్రేక్షకులనూ అలరించేలా ఈ వారం కంటెంట్ డిజైన్ అయింది. ఈ శుక్రవారం మీ స్క్రీన్లను షేక్ చేయబోతున్న ఆ 7 బిగ్ రిలీజ్ల వివరాలు చూద్దాం.
బుందేల్ఖండ్ దట్టమైన అటవీ ప్రాంతాల నేపధ్యంలో సాగే రా అండ్ రస్టిక్ మ్యాన్హంట్ డ్రామా ఇది. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అర్షద్ వార్సీ ఖూంఖార్ దొంగ 'మహారాజ్' పాత్రలో కనిపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.