Free Sewing Machine Scheme : ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం - దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పొడిగింపు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Telangana Indiramma Free Sewing Machine Scheme : తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం" దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి బీసీ మహిళకు ఈ పథకం ఫలాలు అందించాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకునే తుది గడువును 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన మహిళలకు ఇది సువర్ణ అవకాశమని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,19,000 (1.19 లక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.