France vs Paraguay : పోరాడి ఓడిన పరాగ్వే- క్వార్టర్ ఫైనల్స్‌కు ఫ్రాన్స్, మెస్సి రికార్డుపై ఎంబాపె కన్ను!
భారతదేశం, జూలై 5 -- అమెరికాలోని ఫిలడెల్ఫియా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో దిగ్గజ ఫ్రాన్స్‌కు పరాగ్వే చుక్కలు చూపించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరికి ఎంబాపె మ్యాజిక్‌తో ఫ్రాన్స్ విజయం సాధించడంతో, ఆ దేశ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విజయంతో ఫ్రాన్స్ జట్టు ఫిఫా వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగోసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో బలమైన మొరాకో సవాల్‌ను ఫ్రాన్స్ ఢీకొట్టబోతోంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 నాకౌట్ మ్యాచ్ ప్రారంభం నుంచే పరాగ్వే కట్టుదిట్టమైన రక్షణ ప్యూహంతో బరిలోకి దిగింది. డిఫెన్స్‌ను పటిష్టం చేసుకుంటూ ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్లకు అస్సలు చోటివ్వలేదు. ఫ్రాన్స్ జట్టు ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ, పరాగ్వే రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయింది. మ్యాచ్ మొదటి భాగంలో ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.