Flying Flea S6 : మోటోవర్స్ 2026 హైలైట్.. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 స్క్రాంబ్లర్!
భారతదేశం, నవంబర్ 29 -- గోవాలోని వాగేటర్‌లో జరుగుతున్న మోటోవర్స్ 2026 వేడుకలో రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్‌ను ప్రదర్శించింది. ఈఐసీఎంఏ 2026లో అంతర్జాతీయంగా సందడి చేసిన తర్వాత స్వదేశంలో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రదర్శించడం ఇదే తొలిసారి. కంపెనీ ఈ-బైక్ శ్రేణిలో ఇది మరింత దృఢంగా, బహుముఖ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది.
నగర ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఫ్లయింగ్ ఫ్లీ సీ6 సరసన ఈ ఎస్6 నిలుస్తుంది. అడ్వెంచర్ రైడింగ్ అనుభూతిని అందించేలా దీన్ని తీర్చిదిద్దారు. సీ6 ప్రత్యేక డిజైన్ లక్షణాలను నిలుపుకుంటూనే, నిజమైన స్క్రాంబ్లర్ రూపాన్ని ఇచ్చేందుకు డిజైన్, ఆధార నిర్మాణంలో పలు మార్పులు చేశారు.
సన్నని బాడీ ప్రొఫైల్, బయటకు కనిపించే ఫ్రేమ్, గుండ్రని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 ఆకట్టుకుంటుంది. సిటీ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.