Florida jet crash : లైవ్ వీడియో.. రోడ్డు పక్కన జెట్ క్రాష్- తొమ్మిది మంది దుర్మరణం!
భారతదేశం, నవంబర్ 2 -- అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒక దారుణమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 9 మంది ప్రయాణికులతో టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ లియర్‌జెట్ విమానం, ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ నివాస ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మందీ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు!
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరాలను వెల్లడించారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నివేదిక ప్రకారం.. 'లియర్‌జెట్ 60' రకానికి చెందిన ఈ ప్రైవేట్ విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.