Flex Fuel : వినియోగదారుల కోసం 'ఇథనాల్ కన్వర్షన్ కిట్స్'.. ఇక మీ పెట్రోల్ కార్లు సురక్షితం
భారతదేశం, జూన్ 20 -- దేశంలో ఇంధన ధరల భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ85 ఫ్యూయల్‌ని లాంచ్ చేసింది, ఈ100 కోసం నిబంధనలను సిద్ధం చేసింది. అయితే, పెట్రోల్ కార్లలో ఇథనాల్ ఫ్యూయల్‌ని వాడుతుంటే మైలేజ్, ఇంజిన్ సమస్యలు వంటివి వస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ పెట్రోల్ కార్లను కూడా ఇథనాల్‌తో నడిచే 'ఫ్లెక్స్-ఫ్యూయల్' వాహనాలుగా మార్చే సరికొత్త సాంకేతికత త్వరలోనే దేశంలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది!
మన దేశంలోనే ఈ "ఇథనాల్ కన్వర్షన్ కిట్ల"ను తయారు చేస్తే, వినియోగదారులకు కేవలం రూ.15,000 లోపే లభించే అవకాశం ఉందని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) డైరెక్టర్ జనరల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.