భారతదేశం, ఏప్రిల్ 13 -- Fitness Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలామందికి గగనమైపోతోంది. "జిమ్‌కి వెళ్లేంత టైమ్ ఎక్కడుంది సార్?" అన్నది సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు వినిపించే కామన్ డైలాగ్. అయితే బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్, కృతి సనన్ వంటి వారిని ఫిట్‌గా ఉంచే సెలబ్రిటీ ఫిట్‌నెస్ కోచ్ కరణ్ సాహ్నీ ఈ సాకులను ఏమాత్రం అంగీకరించడం లేదు. "మీ కోసం మీరు పది నిమిషాలు కేటాయించలేరా?" అంటూ ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
కరణ్ సాహ్నీ కేవలం ట్రైనర్ మాత్రమే కాదు, మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ కూడా. ఆయన ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక కీలక విషయాన్ని ప్రస్తావించారు. "మాకు టైమ్ లేదని చెప్పే ముందు, ఒక్కసారి మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్క్రీన్ టైమ్ చెక్ చేసుకోండి. అసలు మీరు ఎంత ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.