Fitness : రోజంతా కూర్చునే ఉంటున్నారా? ఈ 4 సింపుల్ వ్యాయామాలతో ఫుల్ ఫిట్నెస్!
భారతదేశం, జూన్ 5 -- Posture Correction Exercises : ఐటీ ఉద్యోగులు అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారైనా.. నేడు మెజారిటీ ప్రజల జీవితం ల్యాప్‌టాప్ స్క్రీన్ల ముందే గడిచిపోతోంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల మెడ పట్టేయడం, నడుము నొప్పి, భుజాలు ముందుకు వంగిపోవడం (రౌండెడ్ షోల్డర్స్), లేదా కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వచ్చే ఈ దుష్ప్రభావాలను కొన్ని సాధారణ వ్యాయామాల ద్వారా సులభంగా అధిగమించవచ్చని ప్రముఖ ఫిట్నెస్ సంస్థ కల్ట్ ఫిట్ సహ వ్యవస్థాపకుడు రిషభ్ తెలాంగ్ చెప్తున్నారు.
రోజంతా ల్యాప్‌టాప్‌లు లేదా స్మార్ట్ఫోన్ల వైపు కిందికి చూస్తూ ఉండటం వల్లే మెడ, భుజాల నొప్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మన ఉద్యోగాల రీత్యా రోజంతా కంప్యూటర్‌పై పని చేయడాన్ని పూర్తిగా నివారించలే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.