Fire accident : బ్యాంకాక్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం- 27 మంది సజీవ దహనం.. ఊపిరాడక విలవిల!
భారతదేశం, జూలై 13 -- ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ మూడ్‌లో యువత కేరింతలతో కిక్కిరిసిపోయిన ఒక ప్రముఖ పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భీకర అగ్నిప్రమాదంలో కనీసం 27 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో బ్యాంకాక్ నగరంలో జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల లోపాన్ని ఈ ఘటన మరోసారి ఎత్తిచూపుతోంది.
బ్యాంకాక్‌లోని చతుచక్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న సదరు పబ్‌లో ఆదివారం రాత్రి 11:57 గంటల సమయంలో ఈ ప్రమాదం మొదలైంది. వీకెండ్ కావడంతో వందలాది మంది కస్టమర్లు సంగీత హోరులో మునిగిపోయారు. ఆ సమయంలో స్టేజ్ సమీపంలో ఉన్న మెయిన్ సర్క్యూట్ బ్రేకర్ (ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.